త్రిషకు మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు

స్టార్ హీరోయిన్ త్రిష‌పై మ‌న్సూర్ ఆలీఖాన్ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఆ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర దుమారం రేగుతోంది. త్రిష‌కు త‌మిళ‌, టాలీవుడ్‌లోని ప్ర‌ముఖులు అండ‌గా నిలుస్తున్నారు. హీరో నితిన్‌, చిన్మ‌యి, లోకేశ్ క‌న‌గ‌రాజ్‌, మాళ‌వికా మోహ‌న‌న్ ఆమెకు మ‌ద్ద‌తుగా ఉన్నారు. తాజా మెగాస్టార్ చిరంజీవి మ‌న్సూర్ వ్యాఖ్య‌ల‌ను ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చారు. అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంత‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని అవి త‌న‌దాకా వ‌చ్చాయ‌ని చెప్పారు. ఇటువంటి వ్యాఖ్య‌లు ఆర్టీస్టుల‌నే కాదు, ఏ మ‌హిళను అన‌కూడ‌ద‌ని సూచించారు. వంక‌ర బుద్దితో ఇటువంటి మాట్లాడుతారు. త్రిష‌కే కాదు. ఏ అమ్మాయికైనా నేను అండ‌గా ఉంటాను, స‌పోర్ట్ గా మాట్లాడాత‌ను అని రాసుకొచ్చారు.

ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం సీఎం కేసీఆర్ హామీ

బౌల‌ర్ల‌కు కొత్త రూల్.. లేట్ చేస్తే జ‌రిమానా.. అలా చేయించుకుంటే అన‌ర్హులు

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి ఇద్ద‌రు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *