క్రియేటివిటి ఉంటే జనాలు మెచ్చేవెన్నో తయారు చేయొచ్చు. వాటితో తమ కలలను కూడా తీర్చుకోవచ్చు. ఒక ఆటో డ్రైవర్ స్కార్పియో కారు కొనాలనుకొని కొనలేకపోయాడో లేదో తెలియదు కానీ ఆటోనే కారులా మార్చాడు. అది మామూలు కారుల కాదు. స్కార్పియో కారులా.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో అప్‌లోడ్ చేశారు. అనతి కాలంలోనే అది ఆరు లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇదేం క్రియేటివిటీరా బాబూ అంటూ షాకవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది.
View this post on Instagram
త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్.. రేపటి నుంచి టీ ట్వంటీ షూరు.. ఎక్కెడెక్కడ మ్యాచ్‌లంటే
ఒకటే కుటుంబంలో అందరికీ ఆరువేళ్లు… ఇప్పటి వరకు 150 మందికి