సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కినప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటే ముందుగా సీటు బుక్కు చేసుకునేందుకు చాలా మంది ఖర్చీఫ్ వేస్తారు. తరువాత బస్సు ఎక్కి ఆ సీటులోనే కూర్చుంటున్నారు.
మిచాంగ్ తుఫాన్ దూసుకొస్తుంటే రోడ్డుపై ఏం చేశాడో చూడండి
ఇలా ప్రయాణాలు చేసే సందర్భాల్లో చాలా మంది సీటు కోసం గొడవపడటం చూస్తూనే ఉంటాం. అది అప్పడప్పుడు తీవ్ర స్థాయికి చేరుతుంది. ఈ మధ్యకాలంలో మెట్రోల్లోనూ ఇటువంటి ఘటనలూ జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఢిల్లీ మెట్రోలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. తోటి ప్రయాణికులు కల్పించుకుని ఈ గొడవ సద్దుమణిగేలా చేశారు.
Kalesh b/w Two man inside Delhi metro over Push and Shove for seat
pic.twitter.com/Ih4x5TSRMY— Ghar Ke Kalesh (@gharkekalesh) December 4, 2023
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. తొలి ఆదేశం ఇదే…