ఇద్దరు యువతులు సరదాగా రోడ్డు పక్కన నడుచుకుంటు వెళ్తున్నరు. ఏమైందో ఏమో కానీ ఓ యువతి మరో యువతిని పక్కకు తోసేసింది. అదే సమయంలో బస్సు రావడంతో బస్సు కింద పడిపోయింది. చక్రాల వెనుక పడిపోంది. కానీ అదృష్టవశాత్తు ఆమెకు ఏం జరగలేదు. బస్సు వెళ్లిన తరువాత ఆయువతి లేచి నిలబడింది. హఠాత్తు పరిణామానికి ఇద్దరు ఒకింత భయాందోళనకు గురయ్యారు. కిందపడిన యువతిని తోసిసేన యువతి దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. మళ్లీ ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్లారు. కొందరు ఆకతాయిలు ఇలా రోడ్లపై పిచ్చి పనులు చేయడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇది ఎక్కడో ఫారిన్‌లో జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Girl pushed her friend under a bus as a joke. 😬 pic.twitter.com/jlQq9NHVnN
— non aesthetic things (@PicturesFoIder) December 5, 2023
సీటు కోసం వీర ఫైటింగ్ వీడియో చూడండి మరి