Hyderabad News” ఓల్డ్ సిటీలో విరిగిప‌డ్డ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు

Hyderabad News

Hyderabad News” రెండు మూడు రోజులుగా వ‌ర్షాలు ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం హైదరాబాద్ న‌గరంలోని పాతబస్తీ శాలిబండ పోలీస్‌స్టేష‌న్ పరిధిలోని షంశీర్ గంజ్‌లో భారీ చెట్టు ఒక్క‌సారిగా కూలింది.. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్రంగా గాయాల‌య్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘ‌ట‌న గురించి తెలుసుకున్న జీహెచ్ ఎంసీ, పోలీసులు స‌హాయ‌క చ‌ర్యలు చేపట్టారు. గాయ‌ప‌డ్డ‌వారిని ద‌వ‌ఖానాకు త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Upsc exams” ప్రిలిమ్స్ పాసైనోళ్ల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం

Gujarath school” క్లాస్ రూం గోడ‌కూలి.. పై నుంచి కింద ప‌డ్డ విద్యార్థులు.. వీడియో

Viral Video” ఈ పెద్దాయ‌న క్రియేటివీటియే వేరు.. కొనియాడిన ఆనంద్ మ‌హింద్రా.. వీడియో..

Road Accident” ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *