బయట విలాసవంతమైన జీవితం గడిపిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు ఉండలేకపోతున్నారు. తనను వెంటనే జైలు నుంచి తీసుకుపోవాలని తన లాయర్‌ను వేడుకున్నాడు. అట్టోక్ జైలులో దోమలుఈగలు చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రికే ఇన్సాఫ్ (పీటీఐ) కూడా తమ లీగల్ టీంకు సూచించింది.
జైలులో ఉండలేను.. తీసుకెళ్లండి.. మాజీ ప్రధాని వేడుకోలు..
