Accident At Hyderabad” హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని గుర్రంగూడ ఎక్స్ రోడ్డు సమీపంలో వేగంలో అదుపు తప్పి ఆగి ఉన్న కారును మరో కారు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలయ్యాయి.. మృతి చెందిన వారిని మీర్ పేటకు చెందిన బొల్లంప్రణయ్, రవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Lion Viral Video” సింహాలను బెదిరించిన ముంగీస.. వీడియో వైరల్
Manchiryal Crime” ఫోన్ బాగు చేయించలేదని మనస్తాపంతో యువతి ఆత్మహత్య
School Bus Accident” స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులు మృతి