Lion Viral Video” సింహాల‌ను బెదిరించిన ముంగీస‌.. వీడియో వైర‌ల్

Lion Viral Video

Lion Viral Video” అడ‌వికి రాజు సింహం. సింహం క‌న‌బ‌డితే చిన్న పెద్దా తేడా లేకుండా ఏ జంతువైనా ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సిందే. జంతువుల క‌థ‌లోనైనా, మ‌నుషుల పొగ‌డ్త‌లోనైనా (Lion Viral Video)సింహానికి ఇచ్చే ప్రాధాన్య‌తే వేరు. అటువంటి సింహాన్ని అతిచిన్న జంతువైన ముంగీస బెదిరించింది. ఓ సింహం ఓద‌గ్గ‌ర కూర్చొని ఉండ‌గా ప‌క్కనే ఉన్న రంద్రంలో నుంచి ఓ ముంగీస ఆ సింహాన్ని భ‌య‌పెట్టింది. దూరంగా ఉన్న మ‌రో (Lion Viral Video) సింహం ప‌రుగున అక్క‌డికి వ‌చ్చింది. దీంతో ఆ ముంగీస ఆ సింహాన్ని సైతం బెదిరింపుల‌కు గురిచేసింది. అక్క‌డితో ఆగ‌కుండా రంధ్రంలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సింహాన్ని ప‌రుగెత్తించింది. (Lion Viral Video) సింహం భ‌య‌ప‌డుతు వెన‌క‌కు వెళ్తుండ‌గా ముంగీస దాన్ని వెంబడించింది. సింహం మూతిని క‌రుస్తూ చాలా సేపు దాన్ని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను Nature is Amazing ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వార్త‌ను పోస్టు చేసే స‌మ‌యానికి 8 మిలియ‌న్లు (80ల‌క్ష‌ల‌) మంది ఈ వీడియోను తిల‌కించారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

ఫోన్ బాగు చేయించలేదని మనస్తాపంతో యువతి ఆత్మహత్య

School Bus Accident” స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులు మృతి

Tamilanadu Accident” బైక్‌ను ఢీకొట్టిన కారు.. వీడియో రికార్డు.. ఐదుగురు మృతి

Karimnagar to Mumbai Train” క‌రీంన‌గ‌ర్ టు ముంబై రైలు ప్రారంభం.. వివ‌రాలివే..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *