Kaleswaram” భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్‌స్టేషన్ ఎస్ఐని సర్వీస్‌నుంచి డిస్మిస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్ ఐ భవాని సేన్ మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఎస్ ఐ భవానిసేన్ తనకు రివాల్వార్ గురిపెట్టి అత్యాచారాని పాల్పడ్డాడని ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. లైంగికంగా వేధించినట్టు నిర్దారణ కావడంతో అరెస్ట్ చేశారు. ఎస్ ఐ భవాని ప్రసాద్‌ను భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. గతంలోనూ పలువురు మహిళా కానిస్టేబుళ్లను వేధించినట్టు వెల్లడైంది. వీటన్నింటిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆర్టికల్ 311 ప్రకారం విధులను పూర్తిగా తొలగిస్తున్నట్టు సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
Miyapur Case” తండ్రే హంతకుడు .. 12 ఏళ్ల మైనర్ బాలిక హత్య కేసులో దారుణం..
Snake Viral Video” వామ్మో పాము.. కొరియర్‌లో వచ్చిన విషపూరిత పాము
Karimnagar crime news” పిల్లలను కాపాడబోయి తండ్రి మృతి.. కరీంనగర్ లో విషాదం..
train accident in bengal” బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. పల్టీలు కొట్టిన రైలు భోగీలు
up couple” నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు