Miyapur Case” తండ్రే హంత‌కుడు .. 12 ఏళ్ల మైనర్ బాలిక హత్య కేసులో దారుణం..

Miyapur Case

ఈనెల 7న క‌న‌ప‌డకుండా పోయిన బాలిక ఆ త‌రువాత అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతికి సంబంధిచిన కేసును పోలీసులు చేధించారు. బాలిక(12) హ‌త్య కేసులో ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు..ఈ కేసుకు సంబంధించిన వివరాలను మియాపూర్ ఏసీపీ నరసింహారావు. వెల్లడించారు. మ‌హ‌బూబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌లం ఎల్లంపేట గ్రామానికి చెందిన న‌రేష్, శార‌ద దంప‌తులు మియాపూర్ న‌డిగ‌డ్డ వ‌ల‌సొచ్చారు. న‌రేష్ ఓ ప్ర‌యివేట్ కంపెనీలో న‌రేష్ ప‌నిచేస్తున్నాడు. న‌రేష్ మ‌ద్యానికి అలవాటుప‌డ‌డంతో పాటు పోర్న్ వీడియోలు చూస్తుండేవాడు. ఈక్ర‌మంలో  ఫోన్‌ డిస్‌ప్లే ప‌గిలిపోవ‌డంతో ఒత్తిడికి గుర‌య్యాడు. అయితే ఇదే సంద‌ర్భంలో త‌న కూతురు ఊరెళ్తాన‌న‌డంతో బ‌స్సు ఎక్కిస్తాన‌ని మెయిన్ రోడ్డుపైకి తీసుకెళ్లాడు. అక్క‌డి నుంచి ఆమెను స‌మీపంలోని చెట్ల‌పొద‌ల్లోకి తీసుకెళ్లి త‌న కోరిక తీర్చాల‌ని ఆ బాలిక‌పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆ బాలిక అమ్మ‌కు చెప్తాన‌న‌డంతో పాటు అరిసింది. దీంతో ఇంట్లో తెలిస్తే ప‌రువుపోతుంద‌ని భ‌య‌ప‌డి జుట్ట‌ప‌ట్టి నేల‌కొసి కొట్టి హ‌త్య చేసిన‌ట్టు వివ‌రించారు. అనంత‌రం ఏమీ తెలియ‌న‌ట్టు భార్య‌తో క‌లిసి పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చి త‌న కూతురు త‌ప్పిపోయింద‌ని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంట‌నే నాలుగు టీంలు ఏర్పాటు చేసి క్షుణంగా ప‌రిశీలించామ‌ని, బాలిక తండ్రి క‌ద‌లిక‌లు అనుమాన‌స్ప‌దంగా ఉండ‌డంతో అత‌న్ని విచారించినట్టు ఏసీపీ తెలిపారు. విచార‌ణ‌లో తానే హ‌త్య చేసిన‌ట్టు ఒప్పుకున్నాడ‌ని ఏసీపి న‌ర‌సింహారావు తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Odisha News”మీరే క‌దా నన్ను ఓడించారు.. త‌న‌పై గెలిచిన ఎమ్మెల్యేకు మాజీ సీఎం అభినంద‌న‌లు

Snake Viral Video” వామ్మో పాము.. కొరియ‌ర్‌లో వ‌చ్చిన విషపూరిత పాము

Pawan Kalyan”బెంగాల్ రైలు ప్ర‌మాదంపై.. కేంద్రానికి రిక్వెస్ట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

crime news” అడ్డుగా ఉన్నార‌ని అంతం.. ఓ చోట కొడుకును చంపిన త‌ల్లి.. మ‌రో చోట భ‌ర్త‌ను చంపిన భార్య

Ice Cream” దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *