Sunday , 27 October 2024
Breaking News
train accident in bengal

train accident in bengal” బెంగాల్‌లో ఘోర రైలు ప్ర‌మాదం.. ప‌ల్టీలు కొట్టిన రైలు భోగీలు

train accident in bengal”ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రైలు ప్ర‌మాదం చోటు చేసుకుంది. రెండు (trian) రైళ్లు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలోని న్యూజ‌ల్‌పాయ్ గురిలో సోమ‌వారం (జూన్ 17)న చోటు చేసుకుంది. ఈ ఘోర ప్ర‌మాదంల న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. (kanchana ganga) కాంచ‌న‌గంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదంజ‌రిగింది. అస్సాం రాష్ట్రంలోని సిల్చార్ ప్రాంతం నుంచి క‌ల‌క‌త్తాకు సెల్దాకు కాంచ‌న‌గంగా ఎక్స్‌ప్రెస్ బ‌య‌లుదేరింది. న్యూజ‌ల్‌పాయ్ స్టేష‌న్ వ‌ద్ద ఆగింది. అక్క‌డినుంచి బ‌య‌లుదేరిన కొద్దిసేప‌టికే వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు స్పాట్‌లోనే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఘ‌ట‌న గురించి తెలుసుకున్న రెస్క్యూ టీం ప్ర‌మాద స్థ‌లానికి చేరుకుని స‌హాయ చ‌ర్య‌లు ప్రారంభించారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న (west bengal) బెంగాల్ సీఎం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. వైద్య సిబ్బంది వెంట‌నే అక్క‌డికి వెళ్లాల‌ని ఆదేశించారు. (Central railway minister) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినివైష్ణ‌వ్ కూడా స్పందించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

highest rail bridge” ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన రైల్వే వంతెన వివ‌రాలివే.. ఇదే రికార్డు

up couple” నదిలోకి దూకి ప్రేమ‌జంట‌ ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు

thief” హైటెక్ దొంగ.. విమానాల్లో చోరీలు.. కిలో బంగారం స్వాధీనం..

Peddapalli crime” పెద్దపల్లిలో దారుణం.. ఆరేండ్ల బాలిక‌పై అత్యాచారం.. హ‌త్య

Hero arjun” వైభవంగా అర్జున్‌ కూతరు వివాహం.. ఫొటోలు వైర‌ల్

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

About Dc Telugu

Check Also

Long LED Light

Long LED Light” 79 రూపాయ‌ల‌కే 35 ఫీట్ల ఎల్ ఈడీ సీరియల్ స్ట్రింగ్ లైట్… బుక్ చేయండి ఇప్పుడే..

Long LED Light” దేశీ దియా 35 ఫీట్ల ఎల్ ఈడీ అతి త‌క్క‌వ ధ‌ర‌లో మీ ముందుకు వ‌చ్చింది. …

27.10.2024 D.C Cinema

27.10.2024 D.C Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com