up couple” కారణమేమిటో తెలియదు కానీ ఓ ప్రేమ జంట నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న మత్స్యకారులు గమనించి కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటన (uttarpradesh) ఉత్తరప్రదేశ్ – సుల్తాన్‌పూర్‌లో గోమతి నది వద్ద చోటు చేసుకుంది. ప్రేమ జంట (gomati river) గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు. వారిని ఒడ్డుకు తీసుకొచ్చాక ప్రియుడిని ఎందుకీ దిక్కుమాలిన పని చేశావని ఓ మత్స్యకారుడు చెంప పగలకొట్టాడు. జీవితం చాలా విలువైదంటూ రెండుసార్లు చెంపలు వాయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు
ఉత్తరప్రదేశ్ -సుల్తాన్‌పూర్‌లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. అది చూసి అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు.. pic.twitter.com/gft8BDgJfy
— @వావిలాల రాజశేఖర శర్మ (@VRajeshekar) June 16, 2024
ఇవి కూడా చదవండి
crime news” అడ్డుగా ఉన్నారని అంతం.. ఓ చోట కొడుకును చంపిన తల్లి.. మరో చోట భర్తను చంపిన భార్య
Ice Cream” దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు
Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహరణ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైరల్
Train Vrial Video” రైలుపక్కన సెల్ఫీ దిగాలని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైరల్
Hair cutting Viral Video” హెయిర్ కటింగ్ కు ఇన్ని కొలతలా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైరల్
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్