Bridge Collapsed” కండ్ల ముందే కుప్పుకూలిన బ్రిడ్జి.. వీడియో వైర‌ల్

Bridge Collapsed

Bridge Collapsed” న‌దిపై నిర్మిస్తున్న బ్రిడ్జి కండ్ల ముందే కూలిపోయింది. (bihar) బీహార్ రాష్ట్రంలోని అరారియాలోని సిక్తి బ్లాక్ ఏరియాలోని (bakra river) బ‌క్రాన‌దిపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. అరారియా జిల్లా ప‌ద్కియా ఘాట్ ద‌గ్గ‌ర నూత‌నంగా నిర్మించిన వంతెన కండ్ల‌ముందే ముక్క‌లుగా విరిగి పోయింది. ఈ బ్రిడ్జి నిర్మించి ఏడాదికూడా గ‌డ‌వ‌లేదు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. వంతెన కూలిపోతున్న‌ప్పుడు అక్క‌డి స్థానికులు తీసిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారు రూ. 12 కోట్లు ఖర్చు చేస్తున్న‌ట్టు తెలిసింది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Pawan Kalyan”బెంగాల్ రైలు ప్ర‌మాదంపై.. కేంద్రానికి రిక్వెస్ట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

highest rail bridge” ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన రైల్వే వంతెన వివ‌రాలివే.. ఇదే రికార్డు

 

up couple” నదిలోకి దూకి ప్రేమ‌జంట‌ ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు

thief” హైటెక్ దొంగ.. విమానాల్లో చోరీలు.. కిలో బంగారం స్వాధీనం..

crime news” అడ్డుగా ఉన్నార‌ని అంతం.. ఓ చోట కొడుకును చంపిన త‌ల్లి.. మ‌రో చోట భ‌ర్త‌ను చంపిన భార్య

Warangal Crime news” ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఒకరు.. నచ్చని హెయిర్‌ కటింగ్‌ చేయించారని మరొకరు.. 9 ఏండ్ల బాల‌ల ఆత్మ‌హ‌త్య .. వరంగల్‌ జిల్లాలో వేర్వేరు విషాద ఘటనలు

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *