Snake Viral Video” వామ్మో పాము.. కొరియ‌ర్‌లో వ‌చ్చిన విషపూరిత పాము

Snake Viral Video

Snake Viral Video” ఏది కొనాల‌న్నా ఈ మ‌ధ్య ఆన్‌లైన్‌లోనే కొంటున్నాం. ఆర్డ‌ర్ పెట్ట‌డం పార్సిల్ రాగానే తీసుకోవ‌డం ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. అలాగే కర్ణాటక – సర్జాపూర్ పట్టణంలో ఓ వ్య‌క్తి అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోల‌ర్ను ఆర్డ‌ర్ పెట్టాడు. అయితే డెలీవ‌రీ అయిన బాక్స్‌ను ఒపెన్ చేసి చూడా అత‌ను షాక్ గురయ్యాడు. అందులో విషపూరితమైన పాము వచ్చింది. ఒక్క‌సారిగా ఆందోళ‌న చెందారు. ఆ పాము కొరియర్‌కి వేసిన టేప్‌తో అతుక్కుని చిక్కుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి

Bridge Collapsed” కండ్ల ముందే కుప్పుకూలిన బ్రిడ్జి.. వీడియో వైర‌ల్

Karimnagar crime news” పిల్ల‌ల‌ను కాపాడ‌బోయి తండ్రి మృతి.. క‌రీంన‌గ‌ర్ లో విషాదం..

up couple” నదిలోకి దూకి ప్రేమ‌జంట‌ ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *