Rain alert” తెలంగాణ రాష్ట్రమంతా నాలుగైదు రోజులుగా ముసురు వాన పడుతోంది. ఈ క్రమంలో రేపు (గురువారం జులై25)న పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. జగిత్యాల, మంచిర్యాల, ఆఫిసాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వానలు పడుతాయని తెలిపింది. కరీంనగర్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
Ktr” కెసిఆర్ పోరాటం రామాయణమంత : కేటీఆర్
New movies” ఆగస్ట్‌లో సినిమా ప్రియులకు పండగే..
Plane Crash” టేకాఫ్ అవుతూ ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి.. వీడియో
Fire Accident” హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి
Whale Viral Video” బోటుపై దాడి చేసిన భారీ తిమింగలం.. వీడియో వైరల్
Ethiopia Landslides” కొండచరియలు విరిగిపడి పెను విషాదం.. 229 మంది మృతి