Whale Viral Video” బోటుపై దాడి చేసిన భారీ తిమింగలం.. వీడియో వైర‌ల్

Whale Viral Video

Whale Viral Video”  ప్ర‌శాతంగా ఉన్న స‌ముద్రంలో మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్లారు. whale  స‌ముద్రంలో కొంత దూరం వెళ్లాక ఆ బోటును ఓ భారీ తిమింగ‌లం వెంబండించింది. ఉన్న‌ట్టుండి ఆ తిమింగ‌లం గంద‌ర‌గోళం సృష్టించింది. ఒక్క‌సారిగా ఆ బోటు తిమింగ‌ళం దాడి చేసింది. ఇదంతా హాలివుడ్ సినిమా స్టోరీ అనుకుంటే పొర‌ప‌డ్డ‌ట్టే. అమెరికాలోని అమెరికాలోని న్యూహాంప్షైర్ తీరంలో చోటుచేసుకున్నరియ‌ల్ ఘటన. 23 అడుగుల బోటుపై తిమింగ‌లం దాడి చేయ‌డంతో అందులో ఉన్న ఇద్ద‌రు మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో ప‌డిపోయారు. బోటు దెబ్బ‌తిన్న‌ది. దీన్నంతిటిని వెనుకాలే వ‌స్తున్న మ‌రికొంత మంది మ‌త్స్య కారులు వీడియో తీశారు. కాగా మ‌రికొంత మంది స‌ముద్రంలో ప‌డిపోయిన ఇద్ద‌రిని ర‌క్షించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Fire Accident” హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

Ethiopia Landslides” కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి పెను విషాదం.. 229 మంది మృతి

Bogota Falls” బొగత జలపాతం వ‌ద్ద విషాదం… యువకుడు మృతి

Crime News” ఆరుగురు సొంత కుటుంబ స‌భ్యుల‌నే చంపిన మాజీ సోల్జ‌ర్

Hyderabad News” ఓల్డ్ సిటీలో విరిగిప‌డ్డ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు

Upsc exams” ప్రిలిమ్స్ పాసైనోళ్ల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *