Fire Accident” హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

Fire Accident

Fire Accident” హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జియగూడలోని వెంకటేశ్వర కాలనీలో గ‌ల‌ ఓ సోఫా తయారు చేసే గోదాంలో మంటలు వ్యాపించాయి. మొద‌ట గోదాంలో మంట‌లు చేల‌రేగి మూడు అంత‌స్తుల‌కు మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయంతో అక్క‌డి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో శివ‌ప్రియ అనే చిన్నారి మృతి చెందింది. 8 మందికి గాయాలు అయిన‌ట్టు స‌మాచార‌ం. గాయ‌ప‌డ్డ‌వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అగ్నిమాప‌క సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటల్లో చిక్కుకున్న 25 మందిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Ethiopia Landslides” కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి పెను విషాదం.. 229 మంది మృతి

Bogota Falls” బొగత జలపాతం వ‌ద్ద విషాదం… యువకుడు మృతి

Budget 2024″ బంగారం, మొబైల్ ఫోన్లపై సుంకాల తగ్గింపు

Upsc exams” ప్రిలిమ్స్ పాసైనోళ్ల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం

Delhi – Meerut Expressway” బైక్ ను రాంగ్ రూట్లో వచ్చి గుద్దిన కారు.. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి.. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *