Friday , 22 November 2024
Breaking News
Madhya Pradesh

Madhya Pradesh” అవినీతి చ‌ర్య‌లేవీ.. పాములా పాకుతూ క‌లెక్ట‌ర్ దగ్గ‌రికి.. వీడియో వైర‌ల్

Madhya Pradesh” ఏండ్లు గా అవినీతిపై ఫిర్యాదు చేస్తున్న అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ఫిర్యాదు చేసిన ప‌త్రాల‌ను త‌న చుట్టు పాములా చుట్టుకుని పాకుతూ క‌లెక్ట‌ర్ ఆఫీస్ వెళ్ల‌డో ఓ వ్య‌క్తి. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నీముచ్ జిల్లా కంకారియా త‌లై గ్రామ‌పంచాయ‌తీలో అవినీతి జ‌రిగిందంటూ ప‌లుమార్లు ముఖేశ్ ప్ర‌జాప్ర‌తి అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశాడు. గ్రామ‌పంచాయ‌తీలో నిర్మాణం, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో అప్ప‌టి స‌ర్పంచ్‌, ఆమె భ‌ర్త ఇద్ద‌రు పెద్ద‌మొత్తంలో అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని అధికారులకు ఏడేండ్లుగా ఫిర్యాదు చేశాడు. వీరితో పాటు పంచాయ‌తీ సీఈఓ కూడా అవినీతికిపాల్ప‌డ్డాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇప్పుడు ఆ జిల్లా కొత్త క‌లెక్ట‌ర్ వ‌చ్చార‌ని తెలుసుకుని ఫిర్యాదు చేసిన ప‌త్రాల‌తో న‌డుము క‌ట్టుకుని పాము తోకలా చేసి క‌లెక్ట‌ర్ ఆఫీస్ కు వెళ్లారు. అవినీతి కూడా కొండ చిలువ‌లాగా మింగేస్తుంద‌ని వాపోయారు. అందుకే పాములా పాకుతూ నిర‌స‌న తెలిపాన‌ని వివ‌రించారు.

 

 మీరు  త‌క్కువ ధ‌ర‌లో మంచి ల్యాప్‌టాప్ కోసం  చూస్తున్నారా.. కేవ‌లం రూ. 35990కే ASUS Vivobook 14 ఇప్పుడే కొనుగోలు చేయండి… దీని ప్ర‌త్యేక‌త‌లు

ASUS Vivobook 14 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్, ఇంటెల్‌కోర్ i3-1215U 12వ జెన్, 14″ (35.56 సెం.మీ.) FHD, (8 GB RAM/512GB SSD/Win11/Office 2021/ఫింగర్‌ప్రింట్/42WHr/42WHr/Blue/X4000

ఈఎంఐ ప్రారంభం రూ. 1,745.  ఈ లింక్‌ను క్లిక్ చేసి అమెజాన్‌లో ఇప్పుడే కొనుగోలు చేయండి  https://amzn.to/3ThpHxo

ఇవి కూడా చ‌ద‌వండి

Deputy cm Pawan Kalyan” వరద బాధితులకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ సాయం

Deputy cm Pawan Kalyan” వరద బాధితులకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ సాయం

Medak Police” ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన వ్య‌క్తిని కాపాడిన మెద‌క్ పోలీసులు.. వీడియో

Medak Police” ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన వ్య‌క్తిని కాపాడిన మెద‌క్ పోలీసులు.. వీడియో

Uttara Pradesh” హైవే.. న‌డిరోడ్డు మ‌ధ్య లోకుర్చీ వేసుకుని కూర్చున్న వ్య‌క్తి.. లారీ డ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

About Dc Telugu

Check Also

22.11.2024 D.C Telugu Ap Morning

22.11.2024 D.C Telugu Telangana morning

22.11.2024 D.C Telugu cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com