House Viral Video” ఇళ్లు కట్టడమంటే మామూలు విషయం కాదు. సామాన్య మధ్య తరగతి వారు ఇల్లు కట్టడమనేది ఓ కల. ఎన్నో ఏండ్లు కష్టపడిన డబ్బుతో తమ కలల సౌధం నిర్మించుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ అభిరుచికి తగ్గట్టు నిర్మించుకుంటారు. డబ్బులు ఉన్న తీరు రెండంతస్తులు, మూడు అంతస్తులు ఇతర డిజైన్లలలో కట్టుకుంటారు. తమ స్థలం ఆధారంగా కూడా కొద్దిగా వంకరగా లేదా ఎక్కువ పొడవుగా నిర్మించుకుంటుంటారు. కానీ ఈ వీడియోలో నిర్మించిన ఇల్లు ముందుకు ఒక తీరు, వెనకకు తీరు ఉంది. రోడ్డుపై వెళ్లే వారికి ఆశ్చర్యంగా కన్పిస్తుంది. రోడ్డుమీద వెళ్తున్నప్పుడు ముందు బాగానే కన్పిస్తుంది. ఇంటిని దాటగానే ఒక గోడమాదిరిగా కనవడుతుంది. అచ్చం త్రిభుజాకారంగా కనవడుతుంది. దీనిని చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. ఎందుకిలా నిర్మించారో అర్థం కావడం లేదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. స్థలం లేక ఇలా నిర్మించారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏదిఏమైనా ఇల్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Aditya Tiwari అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మీరుచూసేయండి మరి..
Shahjahan se bhaaga huaa karigar pic.twitter.com/veEZvd2ztA
— Aditya Tiwari ❤️ (@aditiwari9111) November 26, 2024
24 గంటలు వేడి లేదా కూల్ గా ఉంచేందుకు వచ్చేసింది అమెజాన్ బ్రాండ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ (థర్మోస్టీల్) వాటర్ బాటిల్ లీక్ ప్రూఫ్, తుప్పు మరియు తుప్పు నిరోధకత కలిగి ఉంది. ప్రయాణ సమయాల్లో లేదా ఆఫీస్ లో మరియు ఇంటి వద్దకూడా మీకు ఉపయోగపడుతుంది.
ఈ లింక్ ను క్లిక్ చేసి అమెజాన్‌లో కొనండి.. https://amzn.to/3B88PU4
ర్యాపిడ్ హీటింగ్ కాయిల్ టెక్నాలజీతో నోవా వాటర్ హీటర్ 2000W షాక్ ప్రూఫ్ ఇమ్మర్షన్ రాడ్ | అదనపు పొడవాటి వైర్‌తో రాగి & నికెల్ పూత | ISI సర్టిఫికేట్ 1…
వాటర్ హీటర్ ను ఈ లింక్ ను క్లిక్ చేసి అమెజాన్‌లో కొనండి… https://amzn.to/3OAWAm6
మరిన్ని వుమెన్ బ్యాగ్‌లను కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3ZhDiqI
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్
Jonny Bairstow”తుఫాను ఇన్నింగ్స్.. 30 బంతుల్లో 70 పరుగులు
Women’s Winter Special” చలిని తట్టుకోవడానికి వుమెన్ వింటర్ స్పెషల్ … అమెజాన్‌లో
TGPSC” టీజీపీఎస్సీ నూతన చైర్మన్‌గా బుర్రా వెంకటేశం
Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిటర్ కేవలం 9,999 రూపాయలే..
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో