BorderGavaskarTrophy ” పింక్ బాల్ టెస్టులో ట్రబుల్స్ చోటు చేసుకున్నాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నడస్తున్నవిషయం తెలిసిందే. రెండో టెస్టులో మొదటి రోజూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆట మూడవ సెషన్‌లో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న 18వ ఓవర్లో ఇలా జరిగింది. భారత ఫేస్ బౌలర్ హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇవి ఆగిపోయాయి. రెండునిమిషాలు అంతరాయం కలిగించాయి. రెండు బంతులు వేసేంతసేపు వెలిగి మళ్లీ ఆరిపోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులకే కుప్పకూలింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతున్నది. వికెట్ నష్టాంతో 74 పరుగులు చేసింది.
పింక్ బాల్ టెస్టుకు ట్రబుల్స్
ఆట మధ్యలో ఆగిపోయిన ఫ్లడ్ లైట్లు
భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు అంతరాయం
మొదటి బ్యాటింగ్ చేసి 180 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా.. మొరాయిస్తున్న ఫ్లడ్ లైట్లు.#INDvsAUS #BorderGavaskarTrophy… pic.twitter.com/rpOOeeppOZ
— Telangana Awaaz (@telanganaawaaz) December 6, 2024
Up Road Accident” రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు. 10మంది మృతి
New RTC Bus Depo” రాష్ట్రంలో రెండు ఆర్టీసీ బస్సు డిపోలు.. ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క
Indiramma indlu” ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ లాంఛ్ ఆవిష్కరణ..