NARl”19 జూనియ‌ర్ రీసెర్చ్ పోస్టుల భ‌ర్తీ.. చివ‌రి తేది 24.01

NARl” నేష‌న‌ల్ అట్మాస్పియరిక్‌ రిసెర్చ్ ల్యాబోరేట‌రీ లో (NARL) ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ వెలువ‌డింది.
ఏపీ లోని తిరుప‌తిలో గ‌ల నేష‌న‌ల్ అట్మాస్పియ‌ర్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీలో 19 జూనియ‌ర్ రిసెర్చ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

వాటి అర్హ‌త వివ‌రాలు: ఫిజిక్స్/ అట్మాస్పియ‌ర్ సైన్స్‌/ స్పేస్ ఫిజిక్స్‌/ మెట‌ల‌ర్జీ/ త‌దిత‌ర విభాగాల్లో పీజీతో పాటు సీఎస్ఐ ఆర్ యూజీసీ నెట్‌/ గేట్ జామ్‌/ జ‌ఏఈఎస్‌టీ స్కోర్ క‌ల‌వారు అర్హులు
నెల వేత‌నం రూ. 37 వేలు
వ‌య‌స్సు అర్హ‌త ః అప్లికేష‌న్ చివ‌రి తేది నాటికి 28 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.
ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీ పీడ‌బ్ల్యూబీడీ/ ఎక్స్ స‌ర్వీస్ మెన్‌ల‌కు స‌డ‌లింపు ఉండ‌నుంది.

ఆన్‌లైన్ అప్లికేష‌న్ కు చివ‌రి తేది 24.01.2025..

ఈ లింక్‌ను క్లిక్ చేసి నేరుగా వెబ్సైట్ కు వెళ్లొచ్చు https://www.narl.gov.in/

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *