Adilabad Crime news” ఆదిలాబాద్‌లో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

Adilabad Crime news

Adilabad Crime news” ఆదిలాబాద్ జిల్లాలో సోమ‌వారం అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఐదురుగు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌లోని టీచ‌ర్స్‌కాల‌నీకి చెందిన మొజుద్దీన్‌(60) మెయినోద్దీన(40), ఆలీ(8), ఉస్మానోద్దీన్ (10), ఉస్మాన్ (12)లు భైంసాలోని ఓ కార్య‌క్ర‌మానికి మాక్స్‌పిక‌ప్ వాహ‌నంలో హాజ‌ర‌య్యారు. తిరిగి ఆదిలాబాద్ వ‌స్తున్న క్ర‌మంలో గుడిహ‌త్నూర్ మండ‌లం మేక‌ల‌గండి వ‌ద్ద సైడ్ పిల్ల‌ర్ను ఢీకొట్టింది. దీంతో వాహ‌నంలో ఉన్న ముగ్గురు పిల్లలు స‌హా ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ముగ్గురి గాయాల‌య్యాయి.. గాయ‌ప‌డ్డ వారిని రిమ్స్ ద‌వాఖానాకు త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి

Mixer Grinder” ప్రెస్టీజ్ మిక్స‌ర్ గ్రైండ‌ర్ల‌పై 59 శాతం త‌గ్గింపు… ఇదే మంచి తరుణం.ఇదే మంచి తరుణం. ఇదే మంచి తరుణం..

Viral Video” ఒకే సారి ఇన్ని చ‌పాతీలా..? ఎక్క‌డినుంచి వ‌స్తాయో ఇలాంటి ఐడియాలు

Digital cards” మహిళల పేరుతోనే ఆ కార్డులు

32 inch TV” 32 ఇంచుల టీవీ కేవ‌లం రూ.9,499కే.. అమెజాన్లో ఆఫ‌ర్లే.. ఆఫ‌ర్లు..

Samsung 43 Inches Smart TV “సాంసంగ్ 43 ఇంచుల టీవీ రూ.28,990కే.. అస‌లు ధ‌ర రూ. 49,900.. గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్లో ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *