Adilabad Crime News” ఆదిలాబాద్ – బేల మండలంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మండలంలోని సైదాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబకలహాల కారణంగా తన భార్య సునీతతో పలుమార్లు గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మరో సారి సోమవారం గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికిలోనైన లక్ష్మణ్ సునీత గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారికి ఇద్దరు పిల్లలు .
ఇవి కూడా చదవండి
khammam crime news” భార్యాపిల్లను చంపి… ప్రమాదమని చిత్రీకరించి..
Car Accident” కారు ఢీకొని ఎగిరిపడి వ్యక్తి మృతి.. వీడియో
Trump”అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు..