Adilabad Crime News” ఆదిలాబాద్‌లో దారుణం.. భార్య గొంతు కోసి చంపేసి.. భర్త కూడా ఆత్మహత్యాయత్నం

Adilabad Crime News

Adilabad Crime News”  ఆదిలాబాద్ – బేల మండలంలో ఘోర ఘ‌ట‌న చోటు చేసుకుంది. మండ‌లంలోని సైదాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబకలహాల కారణంగా తన భార్య సునీతతో ప‌లుమార్లు గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా మ‌రో సారి సోమ‌వారం గొడ‌వ జ‌రిగింది. ఈ క్రమంలో ఆవేశానికిలోనైన ల‌క్ష్మ‌ణ్ సునీత గొంతు కోసి హ‌త్య చేశాడు. అనంత‌రం తాను ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. ల‌క్ష్మ‌ణ్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు, అంబులెన్స్‌కు స‌మాచారం అందించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు .

 

ఇవి కూడా చ‌ద‌వండి

khammam crime news” భార్యాపిల్ల‌ను చంపి… ప్ర‌మాద‌మ‌ని చిత్రీక‌రించి..

Car Accident” కారు ఢీకొని ఎగిరిప‌డి వ్య‌క్తి మృతి.. వీడియో

Trump”అమెరికా మాజీ అధ్య‌క్షుడిపై కాల్పులు..

Kothur Junction” డీసీఎం యూట‌ర్న్‌.. లారీ అదుపు తప్పి మ‌రో లారీని ఢీ… స్కూటీ మీద వెళ్తున్న వ్య‌క్తి మృతి.. వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *