Arjun s/o Vyjayanthi” కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.. కళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. హీరోగా నటించడంతో పాటు పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవస వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఎంటంటే.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రదిప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్ తెరకెక్కిస్తున్నారు. సాయిముంజ్రేకర్ హీరోయినగ్‌గా నటిస్తోంది. అలనాటి ప్రేక్షకులను అలరించిన విజయశాంతి ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తోంది. శ్రీకాంత్, సోహెల్ ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో ఉండనున్నట్టు సమాచారం. ఈ చిత్రం విజయశాంతి చెప్పే డైలాగ్ ప్రారంభమవుతుంది. యాక్షన్ సీన్స్ చూస్తే గుస్‌బంస్ రావాల్సిందే. టీజర్ చూస్తే కళ్యాణ్‌రామ్ పాత్ర మరింత వైల్డ్‌గా ఉండనుంది. మీరు టీజర్ చూసేయండి.. కింద లింక్‌లో యూట్యూబ్‌లో ప్లే అవుతుంది.
A beautiful moment recreated at the #ASOVTeaser launch event ✨
‘ / ‘ teaser out now!
▶️ https://t.co/7lHE8R3e5m#ArjunSonOfVyjayanthi in cinemas soon. pic.twitter.com/JC7fSC8eqN— Filmy Bowl (@FilmyBowl) March 17, 2025
Naga Chaitanya” కార్ రేసింగ్ ట్రాక్ వద్ద శోభిత, నాగచైతన్య క్యూట్ ఫొటోలు.. మీరు చూసేయండి
Samsung Galaxy” సాంసంగ్ గెలాక్సీ5G ఫోన్ అతి తక్కువ ధరలో
RedMi” రెడ్ మీబొనంజా ఆఫర్… తక్కువ ధరల్లోనే స్మార్ట్ ఫోన్స్
Cinema News” నిన్నటి నుంచి ట్రెండింగ్.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే
Amazon Offer” ఎలక్ట్రిక్ లైటర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాలను కూడా