BHEL Recruitment 2025″ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఇంజనీర్ ట్రైనీ & సూపర్వైజర్ ట్రైనీ ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హతలున్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ (UR/EWS/OBC) వర్గాలకు: రూ. 1072
ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ SC/ST/PWD/మాజీ సైనికులకు : రూ. 472
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 01-02-2025
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 28-02-2025
పరీక్ష తేదీ: 11వ, 12వ ఏప్రిల్ & 13వ ఏప్రిల్, 2025 (ఖచ్చితమైన తేదీని అడ్మిట్ కార్డులు జారీ చేసే సమయంలో తెలియజేయబడుతుంది. బహుశా ఏప్రిల్ మొదటి వారం, 2025లో)
వయస్సు పరిమితి (01/02/2025 నాటికి)
ఇంజనీర్ ట్రైనీ: 27 సంవత్సరాలు (01/02/1998కి ముందు జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు).
ఇంజనీరింగ్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్మెంట్లో రెండేళ్ల పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న అభ్యర్థులకు 29 సంవత్సరాలు.
సూపర్వైజర్ ట్రైనీ: 27 సంవత్సరాలు (01/02/1998 కి ముందు జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు)
అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంజనీరింగ్లో డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
ఖాళీ వివరాలు
ఇంజనీర్ ట్రైనీ 150
సూపర్వైజర్ ట్రైనీ 250
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ను చదవి అర్థం చేసుకుని ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకోగలరు.
ఈ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్ రూపంలో చూడొచ్చు. https://careers.bhel.in/et_st_2025/ET%20&%20ST%20-2025%20_Detailed%20Advertisement.pdf
Realme Phones” రియల్ మీ వాలెంటైన్స్ డే.. అదిరిపోయే ఆఫర్లతో రియల్ మీ ఫోన్లు..
C-DAC Recruitment 2025″ సీ డాక్లో (C-DAC) 605 పోస్టులకు నియామకాలు.. అప్లికేషన్ ఫీజు లేదు.
CISF Recruitment” సీఐఎస్ ఎఫ్ (CISF) కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 1124 పోస్టులు
