Current Affairs”బొంగో సాగ‌ర్ విన్యాసాలు ఏ దేశాల మ‌ధ్య జ‌రిగాయి.. ? పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌త్యేకం

bongo sagar

Current Affairs” బొంగో సాగర్-2025 విన్యాసాలు భారత్, బంగ్లాదేశ్ నావికాదళల మ‌ధ్య‌ జ‌రిగాయి. మార్చి 10 నుంచి 12 వ‌ర‌కు బంగాళాఖాతంలో నిర్వ‌హించారు. ఇందులో ఇరు దేశాల నావికాదళాలు పాల్గొన్నాయి. భార‌త నావికా ద‌శం త‌రుపున ఐఎనెస్ ర‌ణ‌వీర్‌, బంగ్లాదేశ్ నావికాద‌ళం త‌రపున బీఎన్ ఎస్ అబుఉబైదా పాల్గొన్నాయి.

విన్యాసాల ముఖ్య లక్ష్యం

రెండు దేశాల నౌకాదళాల మధ్య సహకారాన్ని, పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం బొంగో సాగ‌ర్ ముఖ్య ల‌క్ష్యం.. సముద్ర భద్రతా సవాళ్లను ఉమ్మ డిగా ఎదుర్కొనేందుకు సహకారాన్ని అందిపుచ్చుకోవడం కూడా. .

■ మానవ అక్రమ రవాణా, పైరసీ, అక్రమ చేపల వేట వంటి కార్యకలాపాలను నిరోధించడం ద్వారా సముద్ర భద్రతను పెంపొందించేందుకు ఈ విన్యాసాలు తొడ్పాడుతాయి. ద్వైపాక్షిక నావికాదళ సహకారం, పరస్పర సామర్థ్యాన్ని బలోపేతం చేయడం.

అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వెంట పెట్రో లింగ్ నిర్వహించడం.
మానవతా సహాయం, విపత్తు ఉపశమనం (హె చ్ఎడీఆర్) కార్యకలాపాల్లో సహకరించేందుకు పరస్పర చర్యలను పంచుకోవడం, సెర్చ్ అండ్ రెస్క్యూ(ఎస్ఏఆర్) డ్రిల్స్, అండర్ సీ రీప్లెనిష్ మెంట్, విజిట్ బోర్డ్ సెర్చ్ సీజర్ (వీబీఎస్ఎస్) క్రాస్బోర్డింగ్, కమ్యూనికేషన్ డ్రిల్స్ నిర్వహించ‌డం

వ్యూహాత్మక ప్రాముఖ్యత

■భారతదేశం- బంగ్లాదేశ్ రక్షణ సంబం బలోపేతం చేయడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతను సాధించడం.

■బోంగోసాగర్ విన్యాసాలను 2019 నుంచి ఏడాదికి ఒకసారి, కార్పాట్ 2018ను దైవార్షికంగా ఇరుదేశాలు నిర్వహిస్తున్నాయి.

 

మ‌రిన్ని ఎడ్యుకేష‌న్ క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

Rajiv Yuva Vikasam”రాజీవ్ యువ‌వికాసం రాయితీ లోన్ల‌కు కావాల్సిన ప‌త్రాలివే. వ‌ర్తించే యూనిట్లు ఇవే…

Samsung Galaxy” సాంసంగ్ గెలాక్సీ5G ఫోన్ అతి త‌క్కువ ధ‌ర‌లో

Smart Phone” ఐక్యూ 12 5జీ లెజెండ్ స్మార్ట్ ఫోన్‌… 256 స్టోరేజీతో..

10Th Hall tickets”పదో త‌ర‌గతి హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి.. ఎలా డౌన్లోడ్ చేయాలంటే.. హాల్ టిక్కెట్ పొందండి..

Bus accident” బైక్ త‌ప్పించ‌బోయి.. బోల్తా ప‌డ్డ బ‌స్సు.. వీడియో

vivo X200 5G” వివో ఎక్స్ 5జీ 512 జీబీ స్టోరేజీ 16 జీబీ ర్యామ్‌.. కాస్మోస్ బ్లాక్

Government Jobs” ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ 115 ఖాళీలు వివ‌రాల‌కు క్లిక్ చేయండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *