Chhaava Telugu” తెలుగులో చావా విడుద‌ల‌.. ఏ రోజున అంటే..?

Chhaava Telugu

Chhaava Telugu” ఇటీవ‌ల బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగించిన చావా సినిమా త్వ‌ర‌లో తెలుగులోనూ విడుద‌ల కానుంది. ఈ సూపర్‌ హిట్ సినిమాలో బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్ నటించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించారు. దినేశ్‌ విజన్‌ మడాక్‌ ఫిల్మ్స్‌ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. మహారాష్ట్ర యోధుడైన‌ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ పెద్ద కొడుకు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంతో ఈ చిత్రం విడుద‌ల అయ్యింది. కాగా ఫిబ్రవరి 14న అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగించింది. ఇప్పటి వ‌ర‌కు 370 కోట్లరూపాయ‌లు పైగా వసూళ్లను రాబట్టింది. 400 కోట్ల రూపాయ‌ల మార్క్‌కి దూసుకెళ్తుంది. కానీ ఈ చిత్రం ఒక హిందీ భాషాలోనే విడుదయ్యింది. దీంతో వేరే భాషలో చూడాల‌నుకున్నా ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు భాష‌లో ఈ సినిమా వెర్షన్‌లో రిలీజ్ చేయాల‌ని పెద్ద ఎత్తున్న డిమాండ్ వ‌చ్చింది. చిత్ర బృందం దిగొచ్చింది. తెలుగులో రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ సినిమాను మార్చి 07న తెలుగులో విడుదల చేయడానికి ప్రముఖ టాలీవుడ్‌ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌ ప్లాన్‌ చేస్తుంది. ప్ర‌జెంట్ ఈ సినిమాకు తెలుగు వెర్షన్ డబ్బింగ్‌ పనులు జరుగుతున్న‌ట్టు స‌మాచారం. అతి త్వరలోనే మూవీ నుంచి అఫిషియ‌ల్‌ ప్రకటన వెల్లడించనున్నట్లు సమాచారం.

 

 

బోట్ స్మార్ట్ వాచ్‌

⌚ boAt Ultima Prime & Ultima Ember

– AMOLED Display
వివ‌రాల కోసం క్లిక్ చేయండి… http://blinks.to/LB7Ec5J

నాయిస్ స్మార్ట్ వాచ్‌ 

Noise ColorFit Pro 6
– Intelligence on your wrist
blinks.to/bbOmmh9.. వివ‌రాల కోసం క్లిక్ చేయండి..

 

లోకేష‌న్ ట్రాక‌ర్ కోసం ..

boAt Tag
⚡ Special Price Rs 1,299
– Locate Anytime, Anywhere
వివ‌రాల కోసం క్లిక్ చేయండి.. blinks.to/sykDj9S

 

Viral accident” న‌డుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్య‌క్తి క‌నురెప్ప మూసేలోపే.. ఢీ కొట్టిన కారు..

Amazon” ఏదైనా వ‌స్తువుపోయినా.. ఎక్క‌డైనా మ‌రిచిపోయి… ఇది వెతికి ప‌ట్టిస్తోంది..

Bank Jobs” జూనియ‌ర్ అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు 650.. ఏదైనా డిగ్రీతో.. పూర్తి వివ‌రాలు..

Gondi Damesa” మార్చి 1న కుర్లీలో గొండీ డేమ్సా పోటీలు.. హాజ‌ర‌వునున్న మ‌హారాష్ట్ర‌, తెలంగాణ మంత్రులు

IIT Thirupathi”ఐఐటీ తిరుపతి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్

 

Government Jobs” హైద‌రాబాద్‌లోని ఐఐసీటీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్‌.. ఇంట‌ర్ అర్హ‌త పోస్టులు 15

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *