సోషల్ మీడియాలో తరుచూ ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కొన్ని మనస్సుకు నచ్చుతుంటాయి.. అటువంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇద్దరు చిన్నపిల్లలు కాశ్మీర్ లోని మంచు గురించి చాలా చక్కగా వివరించారు. ఆ వీడిలో వారు మాట్లాడుతూ మంచు చాలా అందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. వారు మాట్లాడిన మాటలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. స్పష్టమైన పదాలతో కట్టిపడేస్తుండడంతో చూపరులను కట్టిపడేస్తోంది.
Sleds on Snow
Or
Shayari on Snow.
My vote goes to the second…#Sunday
— anand mahindra (@anandmahindra) February 4, 2024