Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Viral video

Viral video” ఈ మ‌ధ్య యువ‌త రీల్స్ కోసం ఎంత‌టి సాహసాలకైనా వెనుకాడ‌డం లేదు. మొన్న పూణేలోని ఓ ఎత్త‌యిన పాడుబ‌డ్డ బిల్డింగ్‌పైన ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఓ జంట వీడియో చేసింది. ఇటువంటి ఘ‌ట‌న‌లు దేశంలో ఎక్క‌డో ఓ చోట ఇటువంటి రీల్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా గుజ‌రాత్‌లోనూ ఇటువంటి వీడియోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. గుజ‌రాత్ రాష్ట్రంలోని క‌చ్ ముంద్రా బీచ్‌కు ఇద్ద‌రు యువ‌కులు వెళ్లారు. వారి థార్ వాహ‌నాలను స‌ముద్రంలోకి తీసుకెళ్లారు. కొద్దిగా లోతుగా నీటిలోకి వెళ్ల‌డంతో స‌ముద్ర‌పు అల‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో ఆ రెండు వాహ‌నాలు అక్క‌డే ఇరుక్కుపోయాయి. కొద్దిసేపు ప్ర‌య‌త్నించినా రాక‌పోయే స‌రికి గ్రామ‌స్తుల‌ను ఆశ్ర‌యించారు. గ్రామ‌స్తులు థార్ వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. రెండు వాహ‌నాల్లో ఒక వాహ‌నం ఇంజ‌న్ ఫెయిల్ అయింద‌ని స‌మాచారం.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Vikarabad News” చ‌నిపోయాడ‌ని అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు.. అంత‌లోనే తిరిగొచ్చిన ఆ వ్యక్తి.. అంద‌రూ షాక్

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Cyberabad Police” పిల్ల‌లు స్కూల్‌కి సుర‌క్షితంగా వెళ్లాంటే త‌ల్లిదండ్రులు ఇవి పాటించండి.. సైబరాబ‌ద్ పోలీసుల సూచ‌న‌లు

Daring reels” రీల్స్ పిచ్చి..ప‌డితే పైకే.. ఒళ్లు జ‌ల‌ద‌రించే వీడియో..

Peddapalli crime” పెద్దపల్లిలో దారుణం.. ఆరేండ్ల బాలిక‌పై అత్యాచారం.. హ‌త్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *