వాణిజ్య సిలిండర్ ధర మరోసారి పెరిగింది. వినియోగదారులకు పెద్ద ఎత్తున భారం పడనుంది. పెరిగిన ధరలు ఢిల్లీలో ఇలా ఉన్నాయి. 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర 1731.50 ఉండనుంది. ఈ నేపథ్యంలో గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధర మాత్రం స్థిరంగా ఉంది. గత నెల 200 తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటికైతే ఇంటిలో ఉపయోగించే ధరలను పెంచలేదు, తగ్గించలేదు.