TG Cets” విద్యార్థులు బిగ్ అలెర్ట్.. పలు ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు పరీక్షలు జరగనున్నాయి. వీటి షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్లో ఉంచింది.
ఏప్రిల్ 29 నుంచి EAPCET
ఏప్రిల్ 29, 30న EAPCET అగ్రికల్చర్, ఫార్మసీ
మే 2 నుంచి 5 వరకు EAPCET ఇంజినీరింగ్
మే 12న ECET, జూన్ 1న EDCET
జూన్ 6న LAWCET, PGLCET,
జూన్ 8,9 తేదీల్లో ICET
జూన్ 16 నుంచి 19 వరకు PGECET పరీక్షలు