Gujarat Floods” భీకర వరద పొంగిపొర్లుతున్నది. ఓ కారు ఆ వరద మధ్యలో చిక్కుకున్నది. కారుటాప్ పై ఓ జంట ధైర్యంగా కూర్చుని ఉన్నారు. ఏ మాత్రం పట్టు జారినా ప్రాణాలు గాల్లోకే.. అయినా వారి ముఖంలో అణువంతా కూడా భయం కనపడలే. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ జంట వారి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఇదార్ తాలూకాలోని వడియావిర్ భూటియా సమీపంలో నదిని దాటుతున్నారు. అదే సందర్భంలో వరద ఉదృతి పెరిగి వారు ప్రయాణిస్తున్న కారు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. వరదలో చిక్కుకున్న వారిద్దరూ కారు టాప్ ఎక్కి కూర్చున్నారు. గంటల తరబడి వారు అలాగే కూర్చుని ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వారిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.
| DEATH-DEFYING RESCUE IN GUJARAT FLOODS#GujaratFloods | #gujaratnews
September 08, 2024– Heart-stopping video shows couple trapped in floodwaters in Sabarkantha, #Gujarat, India
– Pair escapes by sitting on top of vehicle, rescued after harrowing ordeal
– #Flood wreak… pic.twitter.com/QkdSv4QBnZ— Weather monitor (@Weathermonitors) September 8, 2024
साबरकांठा…
करोल नदी में तीन लोग कार के साथ बहे, कार महिला चला रही थी, पानी का बहाव काफी तेज होने के बावजूद कोजवे क्रॉस करने की कोशिश करते हुए हादसा हुआपानी का प्रवाह कम होते ही दोनो को बाहर निकाला गया
मौके पर दो फायर टीम, SDM मामलतदार, पुलिस और लोकल लोगो ने बचाया#Gujarat pic.twitter.com/U1xMuMBL37
— Gaurav Kumar (@gaurav1307kumar) September 8, 2024
ఇవి కూడా చదవండి
Amazon Offers” ఇండోర్ మొక్కలపై 50 శాతం తగ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..
Viral Video” పాముతో చెలగాటం.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. వీడియో వైరల్