highest rail bridge” ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన రైల్వే వంతెన వివ‌రాలివే.. ఇదే రికార్డు

highest rail bridge

highest rail bridge” ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన రైల్వే వంతెన‌పై ట్ర‌య‌ల్ ర‌న్ స‌క్సెస్ అయ్యింది. జ‌మ్మూలోని రాంబాన్ జిల్లా సంగ‌ల్దాన్ జిల్లా నుంచి రియాసి మ‌ధ్య రైల్వే సేవ‌లు త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు (jammu) జ‌మ్మూలోని చినాబ్ న‌దిపై ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన బ్రిడ్జిపై ఆదివారం (జూన్ 16)న (A trial run) ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించారు. ఇది విజ‌య‌వంతమైంది. దీనికి సంబంధించిన వీడియోను (Union Railway Minister Ashwini Vaishnav)  కేంద్ర‌ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వంతెన కాశ్మీర్‌ను భార‌త్‌లోని మిగితా ప్రాంతాల‌తో క‌ల‌పేందుకు ఉదంపూర్ – శ్రీ‌న‌గ‌ర్ – బారాముల్లా రైల్వే లింక్‌ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీట‌ర్ల ఎత్తు కాగా మొత్తం పొడ‌వు 1.3 కి.మీ .. రెండో ఎత్త‌యిన రైల్వే బ్రిడ్జిగా చైనాలోని బెయిపాన్ న‌దిపై నిర్మించిన మీట‌ర్ల పొడ‌వైన షూబాయి వంతెన‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అత్యంత ఎత్త‌యిన వంతెన‌. ఇప్పుడు (chenab) చినాబ్ న‌దిపై నిర్మించిన వంతెనే అత్యంత ఎత్త‌యిన వంతెన రికార్డు కెక్కింది.

ఇవి కూడా చ‌ద‌వండి

up couple” నదిలోకి దూకి ప్రేమ‌జంట‌ ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన ప‌డ్డ‌ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *