Scooty Viral Video” కుటుంబ సభ్యులు కానీ.. ఫ్రెండ్స్ కానీ ముగ్గురు నలుగురు ఒకే వాహనంలోపోవాలంటే కచ్చితంగా కారు కావాల్సిందే. కానీ కారు కొనాలంటే ఎక్కువ డబ్బులు కావాలి. అయితే స్కూటీనే కారులాగా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. వచ్చిన ఆలోచన తరువాయి.. కొంతమంది కలిసి స్కూటీని సాగదీసి కారులాగా మార్చారు. ఈ వీడియోకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. ఓ ముగ్గురు స్నేహితులు స్కూటీని ఇలా మార్చారు. దీనిపై ముగ్గురు కలిసి ఏంచక్కా రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో అందరిని తెగ ఆకట్టుకుంటోంది. కూర్చోవడానికి పొడవుగా ఉంది. స్కూటర్ నడిపే వ్యక్తి స్కూటల్ పై కూర్చోని నడుపుగా మధ్యలో వ్యక్తి కూడ స్టూల్‌పైనే కూర్చున్నాడు. చివర కూర్చున్న వ్యక్తి స్కూటర్ సీటుపై వెళ్తున్న వీడియోను మనం చూడొచ్చు.
కింది లింక్‌లను క్లిక్ చేసి ఈ వార్తలు కూడా చదవండి
Amazon Offers” ఇండోర్ మొక్కలపై 50 శాతం తగ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..
Viral Video” కండ్లు చెదిరే రియల్ చేజింగ్.. సినిమాల్లో కాదు.. వీడియో వైరల్
Viral Video” పాముతో చెలగాటం.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. వీడియో వైరల్
Helicopter At Nalgonda”పొలాల మధ్యలో హెలికాప్టర్ ల్యాండ్.. ఫొటోలు దిగిన కూలీలు.. వీడియో వైరల్