Eagle Viral Video” గ్రద్దలు, డేగలు పాములను, కోడిపిల్లలను, ఇతర పక్షి పిల్లలను ఎత్తుకెళ్లడం మనం చూస్తుంటాం. కొన్ని సార్లు కుందేలు వంటి చిన్న జీవులను వాటి పిల్లలను ఎత్తుకెళ్లడం మనకు కన్పిస్తుంది. అయితే ఓ గ్రద్ద ఏకంగా జింక పిల్లను ఎత్తుకెళ్తున్న వీడియో వైరల్ అవుతున్నది. జింక పిల్లను గ్రద్ద తన రెండు కాళ్లతో గాల్లోకి చాలా పైకి తీసుకెళ్లింది. గాల్లో వెళ్తున్న క్రమంలో జింక పిల్ల కాళ్ల జారీ పోయింది. అయిన గ్రద్ధ గురుత్వాకర్షణ కంటే వేగంగా మళ్లీ కిందికెళ్లి జింక పిల్లను తన కాళ్లలో బంధించడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 73 లక్షల మంది ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించారు. మీరు ఓ లుక్కేయండి మరీ..
What a strength!
Look at the maneuver it made….faster than gravity! pic.twitter.com/2ZU8raEM0S
— Figen (@TheFigen_) September 7, 2024
ఇవి కూడా చదవండి
Amazon Offers” ఇండోర్ మొక్కలపై 50 శాతం తగ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..
Viral Video” కండ్లు చెదిరే రియల్ చేజింగ్.. సినిమాల్లో కాదు.. వీడియో వైరల్
Scooty Viral Video” లాంగ్ స్కూటీ.. కారులెక్క నలుగురు కూర్చోవచ్చు… వీడియో వైరల్
Viral Video” పాముతో చెలగాటం.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. వీడియో వైరల్