Hindustan Aeronautics Ltd” హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ITI మరియు ఒకేషనల్ (10+2) అప్రెంటిస్‌ల ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న, అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్తం చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో ఉంటుంది
పోస్ట్ పేరు: హెచ్ ఏఎల్ (HAL) ఐటీఐ(ITI) మరియు ఒకేషనల్ (10+2) అప్రెంటిస్‌ల ఆఫ్‌లైన్ ఫారం 2025
మొత్తం ఖాళీ: పేర్కొనబడలేదు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30-01-2025
వయోపరిమితి
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
అర్హత
(ITI ) ఐటీఐ అప్రెంటిస్‌ల కోసం: (10+2) సిస్టమ్ విద్య లేదా దానికి సమానమైన 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత..
ఒకేషనల్ (10+2) అప్రెంటిస్‌ల కోసం: అభ్యర్థులు 2022, 2023 మరియు 2024 సంవత్సరాల్లో సంబంధిత ఒకేషనల్ ట్రేడ్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ (12* పరీక్ష) ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదవి అర్థం చేసుకుని దరఖాస్తు చేసుకోవలనె. డీసీ తెలుగు సంక్షిప్త సమాచారంగా మాత్రమే ఇచ్చాం.. అభ్యర్థులు ఏదైనా కారణం చేత నష్టపోతే డీసీతెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
ఇవి కూడా చదవండి
SBI PO” ఎస్‌బీఐలో పీవో ఖాళీలు 600 : చివరి తేది.. పూర్తి వివరాలు
Ear Buds” జేబీఎల్ ఇయర్ బడ్స్ ఎక్స్‌ట్రీమ్ బాస్ & రిలాక్స్ మోడ్
NARl”19 జూనియర్ రీసెర్చ్ పోస్టుల భర్తీ.. చివరి తేది 24.01
Samsung Galaxy Watch6″ సాంసంగ్ గెలాక్సీ వాచ్ 6.. ₹39,999.. ఇంత ధరకు ఫీచర్లేంటో తెలుసుకుందామా..?
Sankranthi holidays”11 నుంచి 17 వరకు సెలవులు..