మరుగుతున్న నూనెలో తినే పదార్థాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వహిస్తాం. పొరపాటున ఒక్క చుక్క అయిన మీద పడితే పొక్కులొచ్చి విలవిలాడుతాం. అటువంటిది మరుగుతున్న నూనెలో చేయి పెడితే.. ఏముంది తోలు మొత్తం ఊడి బొక్కలు బయటకొస్తాయి.. కానీ సూరత్ కు చెందిన ఓ పాలకూర భజియా తయారుదారు మరుగుతున్న నూనెలో చేయి పెట్టి పక్కకు జరుపుతున్న దృశ్యం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ముందుగా పాలకూర కట్ చేసుకుని అందులో ఉప్పు కారం, శనగపిండి వేసుకుని బాగా కలిపి కడాయిలో వేశాడు. కొంచెం సేపు తరువాత మంచి నీళ్లలో చేయి పెట్టినంత ఈజీగా చేయి పక్కకు జరపాడు. ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి
ఉల్లి లొల్లి.. కిలో ధర @ రూ. 80
ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య
భార్యను చంపి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించి.. ప్రియురాలి భర్తను చంపి.. సినిమాను తలపించే స్టోరీ
పులి మెడకు తాడు కట్టి.. సాధు జంతువు వలె రోడ్డు మీద.