Kadapa Bus Accident”లోయలోపడ్డ బస్సు 20మందికి గాయాలు

Kadapa Bus Accident

Kadapa Bus Accident” వైఎస్‌ఆర్ క‌డ‌ప జిల్లా లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయింది. ఈ క్ర‌మంలో అదుపుత‌ప్పి 30 అడుగుల లోతు గ‌ల లోయలో పడిపోయింది. ఈ ఘ‌ట‌న కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండ‌గా చోటుచేసుకుంది. ఈ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న 25 మంది ప్రయాణికులకు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిని పులివెందుల గ‌వ‌ర్న‌మెంట్ ద‌వాఖానాకు త‌ర‌లించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. గాయ‌ప‌డ్డ వారిని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ వరప్రసాద్ లు పరామర్శించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన ట్రీట్‌మెంట్ చేయాల‌ని సూచించారు.

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Samsung TV” సాంసంగ్ 43 ఇంచుల టీవీ కొనండి ఆఫ‌ర్లో…

Gas Cylinders” ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు ఉచిత సిలిండ‌ర్లు

Noida News” 12వ అంత‌స్తు నుంచి దూక‌బోయిండు.. ఇంత‌లో.. వీడియో వైర‌ల్

Janagama News” డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వీడియో

Viral Video”దృఢ సంకల్పమే గెలుపున‌కు దారి తీస్తుంది… వీడియో వైర‌ల్

Mee Seva” తెలంగాణా మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా చల్ల కృష్ణ నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *