ntegrated residential schools” తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మరో 26 అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాట్లు చేయనుంద. దీనికి సంబందించిన ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ.వెంకటేశం ఇటీవల జారీ చేశారు.
అవి ఎక్కడెక్కడంటే
బోధన్, సత్తుపల్లి, పెద్దపల్లి, రామగుండం, డోర్నకల్, కొత్తగూడెం, నకిరేకల్, నాగార్జున సాగర్, వైరా, కోదాడ, తాండూరు, మక్తల్, నారాయణ్ పేట, జుక్కల్, చొప్పదండి, జగిత్యాల, ధర్మపురి, కల్వకుర్తి, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు వనపర్తి, చేవేళ్ల, వికారాబాద్, గద్వాల, మెదక్, మేడ్చల్, నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరయ్యాయి.
ఈ పాఠశాలల ప్రత్యేకతలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో దాంట్లో 2 వేల 560 మంది స్టూడెంట్స్ ఉంటారు. నాల్గవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు తరగతులు ఉంటాయి.
ప్రతి పాఠశాలల్లో 30 మంది చొప్పున 120 మంది ఉపాధ్యాయులు పనిచేస్తారు. లైబ్రరీలో ఐదు వేల పుస్తకాలు ఉంటాయి. కంప్యూటర్ సెంటర్లో 60 కంప్యూటర్లు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని క్లాస్ రూముల్లో డిజిటల్ బోర్డులు ఉంటాయి.
మొదటి విడతలో చాంద్రాయణగుట్ట, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, అందోలు, తుంగతుర్తి, కొడంగల్, హుస్నాబాద్, అచ్చంపేట, తిరుమలగిరి, ఖమ్మం, కొల్లాపూర్, పాలేరు, వరంగల్, మధిర, నల్గొండ, హుజూర్‌నగర్, ములుగు, మంచిర్యాల, మంథని నియోజకవర్గాల్లో ఈ స్కూల్స్ నిర్మించనున్నారు.
రియల్‌మీ ప్రో ఫోన్‌ను అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3OqV85F
బోట్ ఇయర్ బడ్స్ కేవలం 1,999 రూపాయలకే.. కొనండి అమెజాన్‌లో ..https://amzn.to/49fh8du
Meerut Viral Video” పెండ్లి కొడుకు మెడలో నోట్ల దండ.. ఎత్తుకెళ్లిన ట్రక్కు డ్రైవర్
IPL” రిషబ్ పంత్ రికార్డ్ రూ.27 కోట్లు.. తర్వాత రికార్డు వీరిదే..
Up Car Accident” కారుతో గుద్ది.. స్కూటిని కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లి.. షాకింగ్ వీడియో..
Udupi accident” రివర్స్ తీసుకుంటున్న కారు. వెనక నుంచి వేగంగా ఢీ కొట్టిన ట్రక్కు.. వీడియో
Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను పొడిచి చంపిన ప్రేమోన్మాది..