Up Car Accident” సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. కారు ఢీ కొన్న స్కూటీ కిలోమీటర్ కొద్ది ఈడ్చుకెళ్లిన ఘటన. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు స్కూటి నడుపుకుంటూ వెళ్తున్న క్రమంలో హుందాయ్ ఐ 20 కారు స్కూటిని ఢీ కొట్టింది. స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడ్డారు. కానీ కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని ఆపలేదు. స్కూటీ కారు బానెట్‌లో ఇరుక్కుపోయింది. కారు అలాగే కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు. స్కూటీ రోడ్డపై రాకుతున్న క్రమంలో నిప్పులు వెదజల్లాయి. తోటి ప్రయాణికులు దానికి భయాందోళనకు గురయ్యారు. లక్నోలోని పీజీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొందరి ఈ తతంగాన్నంతా ఫోన్ లో రికార్డు చేశారు. కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు నడిపిన వ్యక్తిని చంద్రప్రకాశ్ గా గుర్తించారు.
Car rider hits a Scooter so hard and kept dragging the scooter for half a kilometer
Passerby tried to stop the car driver but he didn’t stopped, PGI Lucknow UP
pic.twitter.com/p6JJnnNuGJ— Ghar Ke Kalesh (@gharkekalesh) November 22, 2024
sarpanche” గత సర్పంచ్‌లకు త్వరలో గుడ్ న్యూస్ !
Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను పొడిచి చంపిన ప్రేమోన్మాది..
Winter Cap” ఎంతటి చలిలోనైనా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. కేవలం 99 రూపాయలే..
Iqoo Phones” ఐక్యూ ఫోన్లపై భారీ తగ్గింపు.. అమెజాన్‌లో ఇప్పుడే కొనండి.. ఆన్‌లైన్‌లో
Cleaning Mop”మార్సూన్ మాప్… 10 సంవత్సరాల వారంటీతో.. ఇక సులభంగా తుడవొచ్చు..