NARl” నేషనల్ అట్మాస్పియరిక్ రిసెర్చ్ ల్యాబోరేటరీ లో (NARL) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది.
ఏపీ లోని తిరుపతిలో గల నేషనల్ అట్మాస్పియర్ రిసెర్చ్ ల్యాబొరేటరీలో 19 జూనియర్ రిసెర్చ్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వాటి అర్హత వివరాలు: ఫిజిక్స్/ అట్మాస్పియర్ సైన్స్/ స్పేస్ ఫిజిక్స్/ మెటలర్జీ/ తదితర విభాగాల్లో పీజీతో పాటు సీఎస్ఐ ఆర్ యూజీసీ నెట్/ గేట్ జామ్/ జఏఈఎస్‌టీ స్కోర్ కలవారు అర్హులు
నెల వేతనం రూ. 37 వేలు
వయస్సు అర్హత ః అప్లికేషన్ చివరి తేది నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్ మెన్‌లకు సడలింపు ఉండనుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ కు చివరి తేది 24.01.2025..
ఈ లింక్‌ను క్లిక్ చేసి నేరుగా వెబ్సైట్ కు వెళ్లొచ్చు https://www.narl.gov.in/