Lawyers Fight” జుట్లు పట్టుకొని ఘోరంగా కొట్టుకున్న మహిళా లాయర్లు… వీడియో వైరల్

Lawyers Fight”

మథురా కోర్టు ఆవరణలో శుక్రవారం ఇద్దరు మహిళా న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.   మళ్లీ  అది చినికి చినికి గాలి వాన‌ల త‌యారైంది. ఇద్ద‌రు జుట్టు ప‌ట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పలు చుట్టుపక్కల ఉన్నవారు వారి ఫోన్లలో ఈ సంఘటనను చిత్రీకరించారు.

వీడియోల్లో ఇద్దరు న్యాయవాదులు పరస్పరం దూషణలు చేసుకుంటూ, ఒక్కరిని మరొకరు జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ క‌న్పించారు.  అందరూ చూస్తుండగానే వారి మధ్య జరిగిన ఈ గొడవను చుట్టుపక్కలవారు ఆశ్చర్యంగా తిలకించారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, “ఇది నిజమే. ఇద్దరు మహిళా న్యాయవాదుల మధ్య గొడవ జరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇప్పటివరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వారు వస్తే, విచారణ చేసి చర్య తీసుకుంటాం,” అని తెలిపారు.

 

మీ బాత్రూంకు స్టైల్ & సౌలభ్యం ఇవ్వండి!
ఇప్పుడు బాత్రూం షెల్ఫ్‌లను డ్రిల్ చేయాల్సిన అవసరం లేదు! ❌

Plantex Bathroom Organizer
✅ డ్రిల్లింగ్ అవసరం లేదు
✅ మెజిక్ స్టిక్కర్లు – సులభంగా అంటుతుంది
✅ GI స్టీల్ + CED పౌడర్ కోటింగ్ – తుప్పు రాదు
✅ మోడ్రన్ & స్టైలిష్ డిజైన్

1 షెల్ఫ్ ప్యాక్ – బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది!

మీ బాత్రూంకు మంచి మార్పు ఇవ్వండి – ఇపుడు ఇన్‌స్టాల్ చేయండి!

హోమ్ డెలివరీ అందుబాటులో ఉంది
ఆర్డర్ చేయడానికి నాకు మెసేజ్ పెట్టండి!
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/44PZV8rలింక్‌పై కొనుగోలు చేయండి..

 

Samsung 43″ అంగుళాల 4K UHD స్మార్ట్ LED TV – అధునాతన ఫీచర్లతో ప్రీమియం..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *