Mini poetry” కాలగమనానికి యాది
కొత్త సంవత్సరానికి ఆది
చిగురించే మొక్కలకు నాంది..
ఎన్ని ఉషస్సులు గడిచియో..
ఎన్నెన్ని ఉషోదయాలు దాటేసామో..
ఈ జీవన పోరాటంలో..
అగ్ని శిఖల నడుమ
విశ్వవసులో..
సంకల్ప విశ్వాసాలు..
నెరవేరే పయనంలో..
మధుర జ్ఞాపకాలతో
కావాలి మనాధి..
ఈ ఉగాది
మధుపోకల, కంటెంట్‌రైటర్/సబ్ఎడిటర్
దక్కన్ తెలుగు మీడియా గ్రూప్స్