10 నుంచి 15 వేల మధ్య చాలా మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఈ జీతానికే బారెడు చాకిరీ చేయాల్సి ఉంటుంది. కొంతమంది చిరువ్యాపారులు తమ తెలివితేటలను ఉపయోగించి ఆధిక మొత్తంలో ఆదాయాన్ని గడిస్తుంటారు. అటువంటి వీడియోనే ఒకటి ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. ఓ పానిపూరి వ్యాపారితో వేరొక వ్యక్తి మాట్లాడుతూ ఎంత ఆదాయం వస్తుంది అని అడుగుతాడు దానికి ఆ వ్యాపారి ట్వంటీ ఫైవ్ అని సమాధానం చెబుతాడు. 25వేలు నెలకా.. అంటూ వీడియో తీసే వ్యక్తి మళ్ళీ ప్రశ్నిస్తాడు. దానికి పానీ పూరి వ్యాపారీ కాదు కాదు రోజు 2500 అని చెబుతాడు. దీంతో ఆ వీడియో తీసే వ్యక్తి ఆశ్చర్యపోతాడు. దీనిపై నెటిజన్లు ఆ వ్యాపారి అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మీరు చూడండి ఆవీడియోను…
View this post on Instagram
మందెక్కువై సొలుగుతూ నడుస్తున్న పిల్లి.. వీడియో వైరల్