కల్లుతాగిన కోతి అనేది పాత సామెత.. మందు తాగి సొలుగుతూ నడిచిపిల్లి లెటెస్ట్ ట్రెండ్. పిల్లి ఏంటీ మందు తాగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అవును పిల్లి మద్యం తాగిందో లేదో కానీ వైన్స్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పిల్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పిల్లి వైన్స్ షాపు ముందు మందుతాగిన వారు నడిచినట్టు అటు ఇటు ఉగుతూ ముందుకెళ్లడం మనం చూడవచ్చు. ఈ వీడియోన కొంతమంది ఫన్నీ వీడియోగా ఎంజాయ్ చేస్తున్నారు. జంతు ప్రేమికులు మాత్రం ఏంటీ ఇది అని మండిపడుతున్నారు. మీరు చూడండి ఆ వీడియోను..
चाबी निकाल, गाड़ी आज तेरा भाई चलाएगा 😂😂 pic.twitter.com/JXHGvNiFrO
— Jaswinder kaur (@TheReal_Jassi) December 12, 2023
ఇవి కూడా చదవండి
తెలంగాణాలోనే ఉంటా.. స్మితా సబర్వాల్ స్పష్టం
సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్