Lion Viral Video” మనలో చాలా మంది రాత్రిపూట ప్రయాణం చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని అడవి జంతువులు ఎదురవుతుంటాయి.. దూరం నుంచే చూసి వాటి నుంచి తప్పించుకుంటాం.. కానీ బైక్ పై వెళ్తుండగా ఎదురుగా సింహం వస్తే.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా.. అవును అటువంటి ఘటనే గుజరాత్‌లో చోటు చేసేందుకు ఇద్దరు వ్యక్తులు తమ ఊరిలో బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓమూలమలుపు వద్దకు చేరుకొని క్రాస్ కాగానే ఎదురుగా భయంకరమైన ఆకారం కనబడింది. ఏంటనీ పరిశీలించగా సింహం. అప్పటికే అక్కడ కుక్కలు మొరుగుతున్నాయి. బైక్‌పై వెనకాల ఉన్నవ్యక్తి అటునుంచి అటే పారిపోయాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని వదిలి అతను కూడా పరుగులు పెట్టాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఉనా జిల్లా నవబందర్ గ్రామంలో గతరాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
Damn
pic.twitter.com/p6Q0yW9Nv3— Ghar Ke Kalesh (@gharkekalesh) October 10, 2024
ఇవి కూడా చదవండి
Health Insurance” స్టార్ హెల్త్ ‘సూపర్ స్టార్’ పాలసీతో ఆరోగ్య బీమా రంగంలో విప్లవం
bathukamma” రంగురంగుల బతుకమ్మ ఉయ్యాలో.. బతుకమ్మ పాటను రచించిన రాజేశ్
Chain Snatchers” సెకన్ల వ్యవధిలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు… సీసీవీడియో
Kukatpally” కాలి మట్టెలు, పట్టీల కోసం మహిళను చంపిన మరో మహిళ..
