కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కో శాఖను పూర్తిస్తాయిలో రివ్యూ చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యేలకు భద్రతపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేలకు ఉన్న భద్రతను ఉపసంహరించుకున్నారు. ఇంటలిజెన్స్ నివేదిక అనంతరం ఎవరికి అవసరమో వారికి భద్రతను పునరిద్దించే అవకాశం ఉంది.
చిరు వ్యాపారమే.. ఘనమైన ఆదాయం ఎంతో తెలిస్తే షాక్..