ఇన్‌స్టాలో, ట్విట్టర్‌లో రోజూ ఎన్నో వీడియోలు చూస్తుంటాం. అందునా కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. సరదగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అటువంటి వీడియోనే ఒకటి ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. అప్పగింతలు పూర్తయి అత్తాగారింటికి పోతున్న ఓ నవ వధవు చేసిన అందరినీ నవ్వు తెప్పించింది. అప్పగింతల్లో ఏడుస్తున్నది. ఈ క్రమంలో చుట్టు ఉన్న చుట్టాలు ఓదారుస్తున్నారు. ఈక్రమంలో నవ వధువు ఒక్కసారిగా నవ్వడంతో అందరూ షాక్ గురయ్యారు. ఏడుపంతా నటనే అని వాళ్లు నవ్వుకున్నారు.
View this post on Instagram
ఉస్తాద్ ఇస్మార్ట్ డబుల్ లుక్స్ అదుర్స్
కదులుతున్న రైలులో బోల్డ్ డ్యాన్స్… అందుకేనా రేట్లు పెంచేది వీడియో వైరల్