ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ అగ్రరాజ్యాలకు ఎప్పుడూ వార్నింగ్‌లు ఇస్తుంటాడు. మరీ ముఖ్యంగా అమెరికా అంటే మండిపడుతడు. ఆదేశంలోని ప్రజలకు కూడా కఠిన నిర్ణయాలతో బెంబేలెత్తిస్తుంటాడు. అక్కడి మీడియా అయినా, సోషల్ మీడియాను కూడా తన కంట్రోల్‌నే పెట్టుకుంటాడు. అందుకే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ను నియంత అని బయటి ప్రపంచం పిలుస్తుంటది. ఇంత గాంభీరంగా ఉండే కిమ్ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చాడు. అతని ముందు మహిళలు కూడా ఏడ్చారు. అయితే ఇటీవల ఆ దేశంలోని మహిళలతో సమావేశంలో పాల్గొన్నాడు. ఆదేశ జనాభా తగ్గిపోతోందని, ఆదేశ మహిళలు ఎక్కు వ సంఖ్యలో పాల్గొనాలని వేడుకున్నాడు. ఆ ప్రసంగం కూడా వేరొకర చదివి వినిపించారు. సమావేశం జరుగుతున్నంత సేపు కన్నీళ్లను తుడుచుకుంటున్న కిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈసందర్భంగా ఎదురుగా ఉన్న మహిళలు కూడా కన్నీటి పర్యంతమయ్యాడు.
North Korean ruler, Kim Jong Un cries in front of thousands of women as he begs them to have more children.
He’s literally begging them to increase their birth rates.
— Dr. George (@GeorgeAnagli) December 6, 2023
ఇవి కూడా చదవండి